Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీజులు కట్టారు కానీ పరీక్షలు లేవు

Follow Udayam on Google
Harika Aug 22, 2026 11:19 AM హన్మకొండ General
ఫీజులు కట్టారు కానీ పరీక్షలు లేవు - Udayam
ఫీజులు చెల్లించినా బోర్డుకు పరీక్ష ఫీజు జమ కాకపోవడంతో మట్టెవాడ ఓపెన్‌ స్కూల్‌ సెంటర్‌లో 16 మంది విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారు. ఏడాది చదువు వృథా అయిందని విద్యార్థులు వాపోయారు. ఉమ్మడి జిల్లాలో 142 స్టడీ సెంటర్లు ఉండగా, నిర్ణీత ఫీజుకు బదులు రూ.3,500–4,000 వసూలు చేస్తున్నారని కొన్ని సెంటర్లపై ఆరోపణలున్నాయి.

Comments

G
Loading comments...