వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ పట్టణంలోని లక్ష్మీభాయికుంట ప్రాంతంలో బీఎస్సీ ఎంఎల్‌టీ చదువుతున్న విద్యార్థిని మేడి పూజ (19) ఆత్మహత్య చేసుకుంది. కిరాయి ఇంట్లో నివాసముంటున్న ఆమె మంగళవారం మధ్యాహ్నం ఉరివేసుకుని మృతి చెందింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

