Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జర్మనీలో ఉన్నత విద్యకు ఎస్కేయూ విద్యార్థి ఎంపిక

Follow Udayam on Google
శిరీష గౌడ్ Aug 07, 2026 12:47 PM అనంతపురంGeneral
జర్మనీలో ఉన్నత విద్యకు ఎస్కేయూ విద్యార్థి ఎంపిక - Udayam
శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ (ఎస్కేయూ) కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ మూడో సంవత్సరం విద్యార్థి మొహమ్మద్ సఫ్ఫాన్ అన్వర్ జర్మనీలోని యూనివర్సిటాట్ పాసౌ విశ్వవిద్యాలయంలో ఏఐ విభాగంలో ప్రవేశం పొందారు. బీటెక్‌తో పాటు ఎంటెక్ చదివే అవకాశం దక్కించుకున్న ఆయనను వీసీ జ్యోతి కుమార్, రిజిస్ట్రార్ రమేశ్ బాబు అభినందించారు.

Comments

G
Loading comments...