Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చనిపోతూ ఆరుగురికి ప్రాణం పోసిన ఇంటర్‌ విద్యార్థి

Follow Udayam on Google
Anuroop Sep 26, 2026 12:15 PM తూర్పుగోదావరి General
చనిపోతూ ఆరుగురికి ప్రాణం పోసిన ఇంటర్‌ విద్యార్థి - Udayam
దేవరపల్లికి చెందిన ఇంటర్‌ విద్యార్థి శ్రీనాథ్‌ (18) అనారోగ్యంతో బ్రెయిన్‌ డెడ్‌ కావడంతో ఆయన అవయవదానంతో ఆరుగురికి పునర్జన్మ లభించింది. SOTTO తెలంగాణ వైద్యుల సూచన మేరకు తల్లిదండ్రులు అవయవదానానికి ముందుకు వచ్చారు. శ్రీనాథ్‌ రెండు కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు, రెండు కంటి కార్నియాలను సేకరించి బాధితులకు అమర్చారు. ఆయన అవయవదానంతో ఆరుగురికి ప్రాణదానం జరిగింది.

Comments

G
Loading comments...