Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై విద్యార్థుల ర్యాలీ

Follow Udayam on Google
జయ ప్రకాష్ Aug 04, 2026 7:01 PM జగిత్యాలGeneral
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై విద్యార్థుల ర్యాలీ - Udayam
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ కోరుట్ల పట్టణంలో భాజపా ఆధ్వర్యంలో ఇంటర్, డిగ్రీ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్డీవో జీవకర్ రెడ్డికి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో భాజపా నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...