Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షంలోనూ రాంచీలో విద్యార్థుల ఆందోళన కొనసాగింపు

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Aug 14, 2026 12:46 PM జాతీయంGeneral
వర్షంలోనూ రాంచీలో విద్యార్థుల ఆందోళన కొనసాగింపు - Udayam
జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ జార్ఖండ్‌ రాజధాని రాంచీలో విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వేలాది మంది నిరసనలో పాల్గొంటున్నారు. పరీక్షలను రద్దు చేసి సీబీఐతో విచారణ జరిపించాలని అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు. అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో వందలాది మంది నిరసనకారులపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...