Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌పీయూలో విద్యార్థుల ఆందోళన

Follow Udayam on Google
Shruthi Sep 28, 2026 6:17 AM జాతీయంGeneral
ఎల్‌పీయూలో విద్యార్థుల ఆందోళన - Udayam
పంజాబ్‌లోని ఎల్‌పీయూ క్యాంపస్‌లో విద్యార్థినిపై అత్యాచారం జరిగిందంటూ ఆందోళనకారులు ఆందోళనకు దిగారు. పోలీసు వాహనాలపై రాళ్లు రువ్వడంతో పాటు జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఈ ఆరోపణలను వర్సిటీ యాజమాన్యం ఖండించింది. ఇవి కల్పిత ఆరోపణలని, వర్సిటీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయని రిజిస్ట్రార్ మోనికా గులాటీ స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...