Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోరుట్లలో చెట్ల సంరక్షణకు విద్యార్థిని వినతి

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 3:34 PM జగిత్యాలGeneral
కోరుట్లలో చెట్ల సంరక్షణకు విద్యార్థిని వినతి - Udayam
రోడ్డు విస్తరణలో చెట్లను తొలగించకుండా కాపాడాలని కోరుతూ రెండో తరగతి విద్యార్థిని శ్రీనిక సోమవారం ప్రజావాణిలో వినతిపత్రం అందజేసింది. తండ్రి తుమ్మనపెల్లి వెంకటేశ్వర్లుతో కలిసి అధికారులకు దరఖాస్తు ఇచ్చింది. దశాబ్దాల వయస్సున్న చెట్లను సంరక్షించాలని శ్రీనిక కోరింది. చిన్న వయసులోనే పర్యావరణ పరిరక్షణపై స్పందించిన ఆమెను ఉపాధ్యాయులు, పలువురు అభినందించారు.

Comments

G
Loading comments...