Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీవో 97తో విద్యార్థులకు నష్టం: ఆప్‌

Follow Udayam on Google
Harika Aug 25, 2026 11:12 AM నల్గొండGeneral
జీవో 97తో విద్యార్థులకు నష్టం: ఆప్‌ - Udayam
జీవో నం. 97ను రద్దు చేసే వరకు పాలిటెక్నిక్‌ విద్యార్థులకు అండగా ఉంటామని ఆప్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి అద్దంకి రవీందర్‌ తెలిపారు. జీవోతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసెట్‌ అనంతరం బీటెక్‌ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశం పొందే అవకాశం కోల్పోతారని వారు పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...