Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

24 గంటల్లో విద్యార్థిని ఆచూకీ గుర్తింపు

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Aug 08, 2026 2:18 PM జగిత్యాలGeneral
24 గంటల్లో విద్యార్థిని ఆచూకీ గుర్తింపు - Udayam
జగిత్యాల జిల్లాకు చెందిన ఏడో తరగతి విద్యార్థిని అదృశ్యమైన కేసులో రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానంతో దర్పణ్ పోలీస్ యాప్ ద్వారా మహారాష్ట్రలో విద్యార్థిని ఆచూకీని 24 గంటల్లో గుర్తించారు. అనంతరం విద్యార్థినిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసుల వేగవంతమైన చర్యలపై తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...