వార్తలకు తిరిగి వెళ్లండి

అలమూరు ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతిలో 592 మార్కులు సాధించిన వంగివరపు గాయత్రిని కలెక్టర్ మహేశ్ కుమార్ సోమవారం సత్కరించారు. వేదాంత లిమిటెడ్ ప్రోత్సాహంతో కలెక్టరేట్‌లో రూ.10 వేల చెక్కును అందజేశారు.
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని కలెక్టర్ సూచించారు. ఇంజినీరింగ్, నీట్, యూపీఎస్సీ వంటి పరీక్షల కోసం సాంకేతికతను వినియోగించుకోవాలని తెలిపారు.
Comments
Loading comments...

