వార్తలకు తిరిగి వెళ్లండి

కేయూ ప్రభుత్వ పాలన, మానవ వనరుల విభాగం విద్యార్థిని గంధం ప్రత్యూషకు బెంగళూరులోని అవోగా సొల్యూషన్స్‌లో బిజినెస్ డెవలప్‌మెంట్ అసోసియేట్‌గా రూ.8 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం లభించింది.
ఈ సందర్భంగా విభాగాధిపతి పెదమళ్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యూషను సన్మానించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

