వార్తలకు తిరిగి వెళ్లండి

మారేడుమిల్లి గ్రామ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎటపాక మండలానికి చెందిన ఇంటర్ విద్యార్థిని సౌజన్య మృతి చెందిందని పోలీసులు తెలిపారు.
మారేడుమిల్లి నుంచి గోకవరం కళాశాలకు బైక్‌పై వెళ్తుండగా అదుపుతప్పి రోడ్డుపై పడటంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

