వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో మలేరియాతో పదో తరగతి విద్యార్థిని దేవదర్శిని (15) మృతి చెందింది. అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించగా, పరీక్షల్లో మలేరియా నిర్ధారణ కావడంతో మెరుగైన చికిత్స కోసం విజయనగరానికి రిఫర్ చేశారు.
అక్కడ చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి చెందింది. ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నామని వైద్యాధికారులు తెలిపారు.
Comments
Loading comments...

