Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుండెపోటుతో ఇంటర్ విద్యార్థిని మృతి

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 31, 2026 2:57 PM గుంటూరుGeneral
గుండెపోటుతో ఇంటర్ విద్యార్థిని మృతి - Udayam
మేడికొండూరు మండలం పేరేచర్లకు చెందిన ఇంటర్ విద్యార్థిని కీర్తన (16) గుండెపోటుతో మృతి చెందింది. ఈ నెల 29న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెకు తీవ్ర గుండెపోటు వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తండ్రి ఫిర్యాదుతో మేడికొండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...