Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భవనం కూలిన ఘటనలో విద్యార్థి మృతి

Follow Udayam on Google
Sai Sep 07, 2026 3:44 PM జాతీయంGeneral
భవనం కూలిన ఘటనలో విద్యార్థి మృతి - Udayam
ఢిల్లీ సత్యనికేతన్‌ భవనం కూలిన ఘటనలో మృతిచెందిన ఏడుగురిలో ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి అక్షత్‌ సింగ్‌ యాదవ్‌ ఉన్నారు. 25 ఏళ్ల అక్షత్‌ పీజీడీఏవీ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్నారు. యూపీఎస్సీకి సిద్ధమవుతున్న అక్షత్‌ పుస్తకాలు చదవడం, క్విజ్‌లలో పాల్గొనడంపై ఆసక్తి చూపేవారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి, విద్యార్థుల భద్రత కోసం భవనాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని ఆయన తండ్రి కోరించారు.

Comments

G
Loading comments...