Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేజీబీవీ హాస్టల్‌లో విషాదం.. ఇంటర్‌ విద్యార్థిని మృతి

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Aug 01, 2026 8:37 AM శ్రీకాకుళంGeneral
కేజీబీవీ హాస్టల్‌లో విషాదం.. ఇంటర్‌ విద్యార్థిని మృతి - Udayam
పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట కేజీబీవీ వసతి గృహంలో ఇంటర్‌ విద్యార్థిని సవర పూజ ఆత్మహత్యకు పాల్పడింది. కొత్తూరు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న ఆమె ఇటీవలే హాస్టల్‌లో చేరింది. ఉదయం స్టడీ అవర్స్‌ సమయంలో విద్యార్థిని ఉరి వేసుకున్న స్థితిలో కనిపించింది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...