వార్తలకు తిరిగి వెళ్లండి

దిల్లీలో పుస్తకం తీసుకురాలేదని టీచర్ ఎండలో నిలబెట్టడంతో పదేళ్ల విద్యార్థిని మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆగస్టు 27న తూర్పు వినోద్ నగర్‌లోని సర్వోదయ కన్యా విద్యాలయంలో ఈ ఘటన జరిగింది.
తీవ్ర అస్వస్థతకు గురైన బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఘటనపై దిల్లీ ప్రభుత్వం విచారణకు ఆదేశించి, టీచర్‌ను బదిలీ చేసింది.
Comments
Loading comments...

