Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వంకవారిగూడెంలో విద్యార్థుల సామూహిక రాఖీ ఉత్సవం

Follow Udayam on Google
Anuroop Aug 28, 2026 6:51 PM ఏలూరుGeneral
వంకవారిగూడెంలో విద్యార్థుల సామూహిక రాఖీ ఉత్సవం - Udayam
జీలుగుమిల్లి మండలం వంకవారిగూడెంలోని వాల్మీకి విజ్ఞాన కేంద్ర పాఠశాలలో రాఖీ పౌర్ణమి సందర్భంగా విద్యార్థులు సామూహిక రాఖీ ఉత్సవం నిర్వహించారు. ‘నేను నీకు రక్ష.. నువ్వు నాకు రక్ష.. మనం ఈ దేశానికి రక్ష’ అని నినదించారు. ఇలాంటి కార్యక్రమాలతో విద్యార్థుల్లో స్నేహం, సోదర భావం పెంపొందుతాయని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుబ్రహ్మణ్యం వేదుల జనార్ధన్ తెలిపారు.

Comments

G
Loading comments...