Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మానవ అక్రమ రవాణాపై విద్యార్థులకు అవగాహన

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Jul 30, 2026 4:32 PM ఏలూరుGeneral
మానవ అక్రమ రవాణాపై విద్యార్థులకు అవగాహన - Udayam
అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా నివారణ దినోత్సవం సందర్భంగా ఏలూరు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళలు, బాలికలు, చిన్నారుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలో డీసీపీఓ సూర్య చక్రవేణి, వన్‌టౌన్ ఎస్‌ఐ సుధాకర్, ఇతర అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...