వార్తలకు తిరిగి వెళ్లండి

తక్కువ మార్కులు వచ్చాయని మందలించినందుకు ఓ మహిళా అధ్యాపకురాలిని విద్యార్థి ఇన్‌స్టాగ్రామ్‌లో వేధించాడు. తప్పుడు ఐడీతో అసభ్యకర పోస్టులు పెడుతుండటంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడైన 18 ఏళ్ల అయాన్‌ను అరెస్టు చేశారు. అధ్యాపకులపై విద్యార్థుల ఇటువంటి చర్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి
Comments
Loading comments...

