Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు విమాన టికెట్లపై 10% తగ్గింపు

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 6:30 PM జాతీయంGeneral
విద్యార్థులకు విమాన టికెట్లపై 10% తగ్గింపు - Udayam
పండగల సీజన్ నేపథ్యంలో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విద్యార్థులకు దేశీయ విమాన టికెట్లపై 10% తగ్గింపు ప్రకటించింది. సాధారణంగా అనుమతించే 15 కిలోల లగేజీకి అదనంగా మరో 10 కిలోలు తీసుకెళ్లేందుకు అవకాశం కల్పించింది. వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా నేరుగా టికెట్లు బుక్ చేసుకునే విద్యార్థులు రూ.99 చెల్లించి ప్రయాణ తేదీని మార్చుకోవచ్చు.

Comments

G
Loading comments...