Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సత్తుపల్లి సింగరేణి ఆసుపత్రిలో ఎమర్జెన్సీ సేవలు కావాలి'

Follow Udayam on Google
K. Venkatesh Sep 26, 2026 4:54 PM ఖమ్మంతెలంగాణ
సత్తుపల్లి సింగరేణి ఆసుపత్రిలో ఎమర్జెన్సీ సేవలు కావాలి' - Udayam
ఖమ్మం జిల్లా సత్తుపల్లి సింగరేణి ఏరియా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన అత్యవసర వైద్య సేవలు అందించాలని INTUC ఉప ప్రధాన కార్యదర్శి తీగల క్రాంతికుమార్ కోరారు. సింగరేణి ప్రధాన ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ కిరణ్ రాజు ను కలిసి సత్తుపల్లి వైద్య శాలను ఆధునికీకరించి మహిళా వైద్య నిపుణులను నియమించాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైన వారిని ఖమ్మం, హైదరాబాద్, విజయవాడకు ఉన్నత వైద్యం కోసం పంపించాలని కోరారు.

Comments

G
Loading comments...