వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాగ్‌లో నెయ్యి, రిఫైన్డ్ ఆయిల్ బాటిళ్లను దాచుకుని స్టోర్ నుంచి బయటకు వెళ్తున్న మహిళను సీసీటీవీ ద్వారా గుర్తించి సిబ్బంది అడ్డుకున్నారు. గత నెల రోజులుగా ఆమె ఇదే విధంగా పలుమార్లు వస్తువులను దొంగిలించినట్లు సిబ్బంది అనుమానిస్తున్నారు.
వీడియోలో సెక్యూరిటీ సిబ్బంది ఆమెను లోపలికి తీసుకెళ్తుండగా, ఆమె ఫోన్‌తో ముఖాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేయడం కనిపించింది.
Comments
Loading comments...

