Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మూడేళ్ళ లవ్.. 3 సార్లు అబార్షన్..

Follow Udayam on Google
Shruthi Oct 06, 2026 9:32 AM వరంగల్General
మూడేళ్ళ లవ్.. 3 సార్లు అబార్షన్.. - Udayam
పెళ్లి పేరుతో మోసం చేసి, మూడుసార్లు గర్భస్రావం చేయించాడంటూ వర్ధన్నపేట మున్సిపల్ ఛైర్మన్ కుమారుడిపై బాధితురాలు నిరసన తెలిపింది. కుటుంబ సభ్యులు, దళిత సంఘాలతో కలిసి ఛైర్మన్ నివాసం ఎదుట బైఠాయించి తనకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...