Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ద్వారకాతిరుమల వంటశాలపై ధరల భారం

Follow Udayam on Google
Shruthi Oct 06, 2026 9:16 AM పశ్చిమగోదావరి General
ద్వారకాతిరుమల వంటశాలపై ధరల భారం - Udayam
మార్కెట్లో నిత్యావసరాల ధరలు పెరగడంతో ద్వారకాతిరుమల శ్రీవారి ప్రసాదాలు, అన్నప్రసాదం తయారీ వ్యయం గణనీయంగా పెరిగింది. పది కిలోల లడ్డూ కళాయి తయారీకి నష్టం వస్తోందని, నిత్యాన్నదాన భోజన ఖర్చు కూడా అదనంగా భారం కానుందని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...