Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షేక్‌ హసీనాపై బంగ్లా మంత్రి వ్యాఖ్యలు

Follow Udayam on Google
Shruthi Oct 06, 2026 9:27 AM జాతీయంGeneral
షేక్‌ హసీనాపై బంగ్లా మంత్రి వ్యాఖ్యలు - Udayam
భారత్‌లో ఉంటున్న బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా కార్యకలాపాలే తమ ప్రధాని తారిఖ్‌ రహ్మాన్‌ పర్యటనకు ప్రధాన సవాలుగా మారాయని ఆ దేశ మంత్రి హుమాయున్‌ కబీర్‌ తెలిపారు. హసీనా, ఆమె బృందాన్ని ఉగ్రవాదులుగా అభివర్ణించిన ఆయన, ఆమెను భారత్‌ నియంత్రిస్తే ద్వైపాక్షిక సంబంధాలు మెరుగవుతాయని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...