Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

20 అడుగుల కింగ్ కోబ్రా కలకలం

Follow Udayam on Google
Ganga Oct 06, 2026 9:05 AM పార్వతీపురం మన్యంGeneral
పార్వతీపురం మన్యం జిల్లా పుట్టూరులో సోమవారం రాత్రి సుమారు 20 అడుగుల కింగ్ కోబ్రా కలకలం రేపింది. నివాస ప్రాంతంలోకి పాము ప్రవేశించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్లు అక్కడికి చేరుకుని చాకచక్యంగా పామును పట్టుకున్నారు. అనంతరం సమీప అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Comments

G
Loading comments...