Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఈసీ దిష్టిబొమ్మ దహనం.. కేసు నమోదు

Follow Udayam on Google
Shruthi Oct 06, 2026 9:36 AM జాతీయంGeneral
సీఈసీ దిష్టిబొమ్మ దహనం.. కేసు నమోదు - Udayam
ఎన్నికల ప్రక్రియను నిరసిస్తూ సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ నిరసనలో పాల్గొన్న ఎస్పీ జిల్లా అధ్యక్షుడితో పాటు తొమ్మిది మందిపై పోలీసులు కేసు నమోదు చేయడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది.

Comments

G
Loading comments...