వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా అక్రమాలు జరిగాయని, పరకాల ప్రభాకర్ విశ్లేషణ ప్రకారం చంద్రబాబు కాకుండా జగనే గెలిచారని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ అంశంపై నిపుణులు పరిశీలించి కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించారని, దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు.
Comments
Loading comments...

