వార్తలకు తిరిగి వెళ్లండి

అప్పుల బాధతో తండ్రి కూతురికి విషమిచ్చి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో, చికిత్స పొందుతున్న కుమారుడు సైతం మృతి చెందాడు.
భర్త, కూతురును కోల్పోయి క్షోభిస్తున్న ఆ తల్లికి కొడుకు మరణం మరింత గుండెకోత మిగల్చడంతో స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది.
Comments
Loading comments...

