వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రైఫ్రూట్స్ ఆర్డర్ చేసిన మహిళకు రీఫండ్ ఇస్తామంటూ సైబర్ నేరగాళ్లు క్యూఆర్ కోడ్ పంపి రూ.2.60 లక్షలు కాజేసిన ఘటన సనత్‌నగర్‌లో చోటుచేసుకుంది.
ఈ మోసాన్ని ఆలస్యంగా గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

