Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామికి పూజలు

Follow Udayam on Google
Shruthi Oct 06, 2026 9:37 AM జాతీయంGeneral
శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామికి పూజలు - Udayam
ఇందిరా ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని గజపతి జిల్లా పర్లాఖెముండిలోని ఆలయంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్ర దినం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవడంతో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

Comments

G
Loading comments...