Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు 1997వ రోజు రిలే నిరాహార దీక్ష

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 17, 2026 9:31 PM విశాఖపట్నంGeneral
స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు 1997వ రోజు రిలే నిరాహార దీక్ష - Udayam
విశాఖలో ప్రభుత్వ రంగ పరిశ్రమలు, స్టీల్ ప్లాంట్‌ను కాపాడాలని కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో 1997వ రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. జీవీఎంసీ కార్యాలయం ఎదుట జరిగిన కార్యక్రమానికి వైటీ దాస్ అధ్యక్షత వహించారు. రూ.5 వేల కోట్ల పెట్టుబడితో రూ.4 లక్షల కోట్ల సంపద సృష్టించిందని, ప్లాంట్ కోసం 36 మంది తెలుగువారు ప్రాణత్యాగం చేశారని తెలిపారు.

Comments

G
Loading comments...