Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సత్తెనపల్లిలో తాగునీటి ఎద్దడి నివారణ

Follow Udayam on Google
T. SRINU BABU Sep 11, 2026 6:21 PM పల్నాడుGeneral
సత్తెనపల్లిలో తాగునీటి ఎద్దడి నివారణ - Udayam
ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ చొరవతో నాగార్జునసాగర్ కెనాల్ నుంచి నీటిని విడుదల చేయించి, సత్తెనపల్లి పట్టణ ప్రజల తాగునీటి అవసరాల కోసం సుమారు 100 రోజులకు సరిపడా నీటిని నిల్వ చేసినట్లు టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దరువూరి నాగేశ్వరరావు తెలిపారు. పట్టణంలోని మంచినీటి చెరువును పరిశీలించిన ఆయన, ప్రతి ఇంటికీ ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరం నీటి సరఫరా అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...