వార్తలకు తిరిగి వెళ్లండి

కాంట్రాక్ట్ ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు సత్తెనపల్లి ఏరియా హాస్పిటల్ కాంట్రాక్ట్ ఉద్యోగులు మూడో రోజు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు బుధవారం హాజరయ్యారు.
ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, అప్పటివరకు సమాన పనికి సమాన వేతనం, విధి నిర్వహణలో మృతి చెందిన ఉద్యోగులకు రూ.50 లక్షల ప్రమాద బీమా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

