వార్తలకు తిరిగి వెళ్లండి

సత్తెనపల్లి గడియార స్తంభం వద్ద కోదండ రామస్వామి ఆలయంలో ఆఖరి శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవి పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు.
పలువురు ప్రముఖులు, మహిళలు, భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.
Comments
Loading comments...

