Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్టేషన్‌లోనే తుప్పు పడుతున్న బైకులు

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 12:10 PM నంద్యాలGeneral
స్టేషన్‌లోనే తుప్పు పడుతున్న బైకులు - Udayam
కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్ ఆవరణలో వివిధ కేసుల్లో పట్టుబడిన 30కి పైగా బైకులు ఏళ్లుగా నిలిచిపోయాయి. నాటుసారా తరలింపు, డ్రంకెన్ డ్రైవ్ తదితర కేసుల్లో పట్టుబడిన వాహనాలు కావడంతో స్టేషన్‌లోనే ఉంచారు. కోర్టుకు వెళ్లి వాహనాలను విడిపించుకోలేని యజమానులు వాటిని అలాగే వదిలేశారు. దీంతో ఏళ్లుగా ఎండకు, వానకు వాహనాలు తుప్పు పట్టి పాడవుతున్నాయి.

Comments

G
Loading comments...