Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్టేడియం లో నూతన భవనం నిర్మించండి ఎమ్మెల్యే

Follow Udayam on Google
I siva prasad Aug 24, 2026 3:16 PM నెల్లూరుGeneral
స్టేడియం లో నూతన భవనం నిర్మించండి ఎమ్మెల్యే - Udayam
గూడూరు అల్లూరు శేషారెడ్డి ప్రభుత్వ స్టూడియోలో ఉన్న భవనం శిధిలమై ఉందని దీని స్థానంలో నూతన భవనం నిర్మించాలని saap చైర్మన్ రవి నాయుడును గూడూరు ఎమ్మెల్యే కోరారు. సోమవారం ఆయన తిరుపతిలో రవి నాయుడుని కలిసి గూడూరులో ఉన్న స్టేడియం భవనం శిధిలమై ఉందని దాని స్థానంలో నూతన భవనం మంజూరు చేయుటకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

Comments

G
Loading comments...