Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్టడీ అవర్స్‌ను పరిశీలించిన MEO

Follow Udayam on Google
RAGHU SKLM Sep 07, 2026 11:00 PM శ్రీకాకుళంGeneral
స్టడీ అవర్స్‌ను పరిశీలించిన MEO - Udayam
ప్రభుత్వ పాఠశాలలో ప్రతిరోజూ గంట వ్యవధి పాటు తప్పనిసరిగా స్టడీ అవర్స్ నిర్వహించాలని ఎంఈఓ బొమ్మిడి మాధవరావు ఉపాధ్యాయులకు సూచించారు. సోమవారం జలుమూరు మండలం ఎలమంచిలి ప్రాథమిక ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించి స్టడీ అవర్స్ జరుగుతున్న తీరును పర్యవేక్షించారు.

Comments

G
Loading comments...