వార్తలకు తిరిగి వెళ్లండి

ఎం.వి.పి. కాలనీ, చెందిన యువకుడు ఆంధ్ర విశ్స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో రూ.1.50 లక్షలు నష్టపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై భీమిలి బీచ్ రోడ్డులోని సముద్రతీరం వద్దకు వెళ్లి ఆత్మహత్యకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నట్లు
భీమిలి పోలీసులకు
సమాచారం తో అందుకున్న వెంటనే భీమిలి పోలీసులు స్పందించి సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని సురక్షితంగా రక్షించి భీమిలి స్టేషన్ లొ సీఐ దివాకర్ యాదవ్ కౌన్సిలింగ్ ఇచ్చారు
Comments
Loading comments...

