Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లోన్ పెండింగ్ ఉంటే బైక్ లాక్కోవద్దు: సుప్రీం

Follow Udayam on Google
SAI NATH Sep 17, 2026 12:08 PM జాతీయంవాణిజ్యం
లోన్ పెండింగ్ ఉంటే బైక్ లాక్కోవద్దు: సుప్రీం - Udayam
రుణ బకాయిల కారణంగా వాహనాలను బలవంతంగా స్వాధీనం చేసుకోరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బ్యాంకులు, నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీలు) వాహనాల రికవరీలో చట్టబద్ధమైన ప్రక్రియను తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. రుణగ్రహీతల నుంచి బకాయిల వసూలుకు బలప్రయోగం చేయడం సరికాదని కోర్టు తెలిపింది.

Comments

G
Loading comments...