వార్తలకు తిరిగి వెళ్లండి

కియా తన PBV శ్రేణిలో రెండో ఎలక్ట్రిక్ వ్యాన్ PV7ను ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది. PV5 తర్వాత వస్తున్న ఈ భారీ వ్యాన్ 71.5, 96.2 kWh బ్యాటరీ ఆప్షన్లతో.. ఒక్కసారి ఛార్జ్‌పై గరిష్ఠంగా 460 కి.మీ. రేంజ్ అందిస్తుంది.
350kW DC ఫాస్ట్ ఛార్జర్‌తో 20 నిమిషాల్లో 10-80 శాతం ఛార్జింగ్ చేయొచ్చు.
Comments
Loading comments...

