Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెట్రోల్‌, డీజిల్‌పై విండ్‌ఫాల్‌ పన్ను తగ్గింపు

Follow Udayam on Google
SAI NATH Sep 17, 2026 2:32 PM జాతీయంవాణిజ్యం
పెట్రోల్‌, డీజిల్‌పై విండ్‌ఫాల్‌ పన్ను తగ్గింపు - Udayam
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు, రిఫైనింగ్‌ మార్జిన్ల మార్పుల నేపథ్యంలో కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌, ఏటీఎఫ్‌ ఎగుమతులపై విండ్‌ఫాల్‌ పన్నును తగ్గించింది. డీజిల్‌పై సుంకాన్ని లీటరుకు రూ.25 నుంచి రూ.20కి, ఏటీఎఫ్‌పై రూ.19 నుంచి రూ.15కి, పెట్రోల్‌పై రూ.1.5 నుంచి 50 పైసలకు కుదించింది.డీజిల్‌పై రోడ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సెస్‌ను పూర్తిగా రద్దు చేసింది.

Comments

G
Loading comments...