Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డెరివేటివ్స్‌పై అవగాహన అవసరం

Follow Udayam on Google
SAI NATH Sep 17, 2026 2:52 PM జాతీయంవాణిజ్యం
డెరివేటివ్స్‌పై అవగాహన అవసరం - Udayam
డెరివేటివ్స్‌ ట్రేడింగ్‌లో రిటైల్‌ ఇన్వెస్టర్లు ఎదుర్కొంటున్న నష్టాలపై సెబీ చైర్మన్‌ తుహిన్‌ కాంత పాండే ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్యూచర్స్‌, ఆప్షన్స్‌ విభాగంలో 3-4 ఏళ్లుగా ట్రేడింగ్‌ చేస్తున్నా పలువురు రిటైల్‌ ఇన్వెస్టర్లు నష్టాల్లోనే కొనసాగుతున్నారని తెలిపారు. డెరివేటివ్స్‌ మార్కెట్లోకి వెళ్లే ముందు తాము అందుకు సిద్ధంగా ఉన్నామా అనే విషయాన్ని ఇన్వెస్టర్లు అర్థం చేసుకోవాలని పాండే సూచించారు

Comments

G
Loading comments...