వార్తలకు తిరిగి వెళ్లండి

టీవీఎస్ మోటార్ కంపెనీ అపాచీ RTR 160 4V కొత్త వేరియంట్‌ను రూ.1.41 లక్షల ఎక్స్‌షోరూమ్ ధరతో విడుదల చేసింది. ఇందులో టీఎఫ్‌టీ డిస్‌ప్లే, గూగుల్ మ్యాప్ మిర్రరింగ్, పానిక్ బ్రేక్ అలర్ట్, టైప్-C ఛార్జర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
సెప్టెంబర్ 17 నుంచి భారత్‌లోని టీవీఎస్ డీలర్‌షిప్‌లలో లభించనుంది..
Comments
Loading comments...

