Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండేళ్లలో భారత్‌ తయారీ విమానం.. పౌర విమానయాన మంత్రి

Follow Udayam on Google
Udayam Desk Oct 07, 2026 9:43 AM జాతీయంవాణిజ్యం
రెండేళ్లలో భారత్‌ తయారీ విమానం.. పౌర విమానయాన మంత్రి - Udayam
వచ్చే రెండేళ్లలో దేశీయంగా తయారైన పౌర విమానం సిద్ధమవుతుందని పౌర విమానయాన మంత్రి కె. రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. సంయుక్త సంస్థ ద్వారా ఈ విమానం తయారవుతుందని పేర్కొన్నారు. భారత విమానయాన సంస్థలు 1,600కు పైగా కొత్త విమానాలకు ఆర్డర్లు ఇచ్చాయని మంత్రి తెలిపారు. వచ్చే పదేళ్లలో మరో 100 విమానాశ్రయాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.

Comments

G
Loading comments...