వార్తలకు తిరిగి వెళ్లండి

దేశ సరకు రవాణా వ్యవస్థ సమగ్రాభివృద్ధి కోసం ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ అథారిటీ (ఐటీఎల్‌ఏ-ఇట్లా) ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. వివిధ రవాణా మౌలిక వసతుల మధ్య సమన్వయం కోసం ఇది పనిచేయనుంది.
వాణిజ్యశాఖ పరిధిలో ఇట్లా పనిచేస్తుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
Comments
Loading comments...

