Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో భారీ మోసం

Follow Udayam on Google
Gajanan Bidkar Oct 04, 2026 11:57 AM హైదరాబాద్General
స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో భారీ మోసం - Udayam
స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో యూసఫ్‌గూడకు చెందిన నవీన్‌ అనే వ్యక్తిని సైబర్ మోసగాళ్లు బురిడీ కొట్టించి రూ.29.84 లక్షలు కాజేశారు. SM ద్వారా వాట్సాప్ గ్రూపులో చేరిన నవీన్‌కు కొందరు తమను స్టాక్ మార్కెట్ నిపుణులుగా పరిచయం చేసుకున్నారు. లాభాలు వస్తాయని నమ్మించి పలు ఖాతాల్లోకి డబ్బులు బదిలీ చేయించారు. మోసపోయానని గుర్తించి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Comments

G
Loading comments...