Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సత్తా చాటిన మహాశ్రీ

Follow Udayam on Google
K Anuradha Sep 18, 2026 4:40 PM శ్రీకాకుళంGeneral
సత్తా చాటిన మహాశ్రీ - Udayam
మందస మండల రిసోర్స్‌ కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన “ఇండియన్ ఎనర్జీ బాస్కెట్ 2047–ప్రాస్పెక్ట్స్ అండ్ ఛాలెంజెస్” అంశంపై జరిగిన సెమినార్‌లో జెడ్‌.పీ.హెచ్‌.ఎస్‌ సొండిపూడి 9వ తరగతి విద్యార్థిని నగిరి మహాశ్రీ ప్రథమ స్థానం సాధించింది. ఎంఈఓ ఎం. లక్ష్మణరావు చేతుల మీదుగా బహుమతి అందుకున్న మహాశ్రీ జిల్లా స్థాయి పోటీలకు అర్హత సాధించింది. హెచ్‌ఎం నగిరి కరుణాకర్, ఉపాధ్యాయులు అభినందించారు.

Comments

G
Loading comments...